చిన్నా,,,,
ఏం చేస్తున్నావురా , ఎన్నిసార్లు పిలవాలి, వినబడ్డం లేదా,,అసలు నువ్వేమి చేస్తున్నావు, ఇంకా ఎగ్ఙామ్స్ ఎన్నిరోజులున్నాయి. నువ్వసలు చదువుతున్నావా, పాసవుతావ...కాంపస్ సెలక్షన్ లో వస్తుందా,,, బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకో , నేనేమి చేస్తానో నాకే తెలియదు..
ఈ మద్స నీకు బద్దకం బాగా పెరిగింది, ఎన్నిరోజులవుతుంది స్కైపులోకి వచ్చి , ఎప్పుడు చూడు ఫ్రెండ్స్ అని తిరుగుకూనే ఉంటావు..మమ్మీ, డాడి ఎప్పుడన్న గుర్తుకువస్తారా నీకు, కాస్త ఫోన్ లో చాటింగ్ తగ్గించురా,,, బండి స్పీడ్ గా నడుపుతున్నావా, నాకు తెలియకుండ స్విమ్మింగ్ కి వెలుతున్నావా,, వద్దు వెల్లకు..
ఏదో ఫోటో షూట్ కి డబ్బులవుతాయని అన్నావుగా , డాడి పంపిచ్చినయ్ సరిపోయినవా, ఇంకా కావాలా,,
ఎప్పుడు నేను ఫోను చేయడమే కాని నువ్వెప్పుడైనా ఫోన్ చేసావా..మాడలింగ్ చేస్తానంటవ్ కానివ్వు నేనేమి అనను, కాని బేసిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ముందు చదువు పూర్తిచేయి.. అన్నం సరిగ్గా తింటున్నావా, జిమ్ లో గంటల తరబడి ఉండకు.. నీ ఫ్రెండ్ రుషీల్ ఫోన్ చేస్తున్నాడా, నువ్వు మల్లీ ఎప్పుడస్తావు. వచ్చేముందు చెప్పు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను.....
చాలా రోజులనుండి ఇలా తిట్టాలని ఉందిరా,, ఏంటి మమ్మి ఎందుకు తిడుతున్నావు, అంటు నవ్వే నిన్ను చూడాలని ఉందిరా........

No comments:
Post a Comment