చిన్నా,,,,,,
నీవు మమ్ములని వదిలిపోయి సరిగ్గా సంవత్సరం గడిచిపోయింది..నీవింకా మా దగ్గరే ఉన్నావనిపిస్తుంది..
నిన్ను నిద్రలేపడానికి నేనింకా నీ గడ్డాన్ని పీకుతున్నట్టే అనిపిస్తుంది..
నీవు చివరిసారిగా బయటకు వెల్లేటపుడు నన్ను హగ్ చేసుకొన్న స్పర్శ ఇంకా అలాగే ఉంది.
తొందరగా వస్తాను మమ్మి అని చెప్పిన మాటలు ఇంకా నా చెవులను సోకుతూనే ఉన్నాయి.
చివరిసారిగ ముద్దుపెట్టుకున్న నీ నుదిటి చల్లదనపు స్పర్శ ఇంకా నా వంట్లో వణుకు తెప్పిస్తూనే ఉంది.
అంతా నిశబ్దంగా అనిపిస్తుంది, డాడి పేపర్ చదువుతూ కూర్చున్న, ఇంట్లో ఓ మూల టీవి మొగుతూ ఉన్నా,, చెల్లెలు ఏదో మాట్లాడుతూ ఉన్నా,,,ఇంకా ఏదో నిశబ్దంగా ఉంది. బహుశా నీ పిలుపు వినడానికే కావచ్చు.
ఇప్పుడుకూడ నీ మాటలు తప్ప, నాకు వేరే ఎవరి మాటలు నినబడ్డం లేదు,, ఇప్పుడు కూడ నాకు నీ అవసరాలు తప్ప ఎవరివి గుర్తుకు రావడం లేదు, ఇప్పుడు కూడ నాకు, నీపై అట్లకాడతో కొట్టడానికి పరుగెడుతున్నట్టే ఉంది,,సగం విరిగిపోయిన అట్లకాడను చూసినప్పుడు. ఇప్పుడు కూడ నేను నవ్వినపుడు, అది నీ నవ్వే అనిపిస్తుంది.ఇప్పుడు కూడ "ఇదే చివరి ముద్ద" వదలకుండ తిను అని నీ పై అరుస్తున్నట్టే ఉంది.
నేను నీ కోసం రాసుకొనే ప్రతీ అక్షరం నీతో మాట్లాడుతున్నట్టే ఉంది.. ఏదో ఒకరోజు నిన్ను కలుస్తాననే నమ్మకం కలుగుతుంది, ఏదో ఒకరోజు ఎలా ఉన్నావు మమ్మీ అని నీవడుగుతావనే అనిపిస్తుంది, ఏదో ఒకరోజు మనమంత కలిసి ఆనందంగా ఉంటామనిపిస్తుంది.
"OH GOD"NEVER SEPARATE US BECAUSE WE CAN'T LIVE WITHOUT EACH OTHER..