చిన్నా,,,,
చాలా రోజులనుండి నీతో మాట్లాడాలని, గొడవ పెట్టుకోవాలని, తిట్టాలని ఉంది.
కాని నాకా అదృుస్టం లేదేమొ, నేను మాట్లాడుతుంటే, నువ్వు 'అవునా మమ్మి' అని అడుగుతావేమొ, లేక 'అయ్యా, 'ఏంటి మమ్మీ' అని అంటావేమొ అని, 'ఇంత చిన్న విషయానికే ఏంటి మమ్మీ' అంటావేమొ అని చూస్తున్నా.😔
నీకో విషయం చెప్పాలి, నిన్న డాడీ, నేను, వర్ష, సుల్తాన్ మువీకి వెల్లాం, నీకిస్టమైన హిరో సల్మాన్ ది. థియేటర్ ఫుల్ అయిపోయింది,, కాని నా పక్కన ఎప్పూడు నువ్వు కూర్చోని ఉండే సీట్ కాళీగా ఉంది,,😊 నువ్వొచ్చావని వర్షకు చెపితే అవును మమ్మీ అంది...నిజంగానే నువ్వొచ్చావా,,,,
నువ్వు మమ్ములని వదిలేసి వెల్లినపుడు ఎలా ఉన్నామొ, ఇప్పటికి అలాగే ఉన్నాము. జీవితంలో ముందుకు వెల్లాలి అని ఎందరు చెప్పినా, అది మాకు సాధ్యం కాదేమొ అనిపిస్తుంది.
మొన్నోరోజు వర్ష, డాడి, నేను మన పాత ఇంటి దగ్గరికి వెల్లొచ్చాము, వర్ష అక్కడ ఉన్నప్పుడు చాలా చిన్నది గదా, అక్కడ మనకు తెలిసిన వాల్లందరి ఇంటికి వెల్లొచ్చింది,, అందరితో మాట్లాడుతుంటే వాల్లంత నీ గురించే చెప్పారంట, మీ అన్నని చిన్నప్పుడు మీ అమ్మ చాలా కొట్టేది, మీ అన్న బాగా అల్లరి చేసేవాడని చెప్పారట..ఇంటికి రాగానే అది నన్ను ఏమని అడుగుతుందో తెలుసా,,,,, మమ్మి, నీకు నాకంటే అన్ననే చాలా ఇష్టం కదా అని అడుగుతుంది,, ఏంందుకు అలాగ అని నేను అడుగుతే , మరి నన్నెపుడు నువ్వు కొట్టలేదు, ఎందుకు,,అన్న అంటనే నీకు చాలా ఇష్టం, అందుకే అన్ననే కొట్టేదానివి అని మొహం మాడ్చుకొని కూర్చుందిరో,,,😃

No comments:
Post a Comment