My Achhu
నీ చిరునవ్వులకు చిరునామ ఏది, నీ అల్లరి చేస్టలకు అడ్రస్ చెప్పగలవా , నీ బాద్యతలన్ని చెల్లెలి చిరుబుజాలపై వదిలేసావా, నీవు అబద్దం ఆడినపుడు మాత్రమే కనబడే నీ కనుపాపల నవ్వు ఎవరికి పరిచయం చేస్తున్నావ్,, మమ్మీ నా ఫేస్ నీలా ఉంటుందా, లేక డాడిలా ఉంటుందా, మమ్మి నా హైట్ పర్సనాల్టి నీలా ఉందా , లేక డాడిలా ఉందా,, నేను నవ్వుతే నీలా ఉంటానా లేక డాడిలా ఉంటానా , నా కలర్ ఎవరిది, డాడిలా తెల్లగా లేను, నీలా చామనచాయకాదు. ఇది మాత్రం తాతయ్యది అయ్యి ఉంటది. మమ్మి నాకు పన్నీరంటే ఏందుకు పడదు,,మమ్మీ ట్రెక్కింగ్ చేయడానికి వెలదామ,, బంగీ జంప్ చేయాలి మమ్మి,, నెలకు 50.000 /- సంపాదిస్తే సరిపోతుంది కదా మమ్మి,, ఇంకా ఎక్కువ సంపాదించి డబ్బులు ఏం చేస్తారు మమ్మి,, నా చిన్నప్పటి విషయాలు చెప్పు మమ్మి వింటాను....
కాసేపైనా ప్రశాంతంగా కూర్చోనివ్వురా, ఏప్పుడు చూడు నీ గోలేనా అన్నాను అంతే కదా....
జీవితాంతం ప్రశాంతంగా కూర్చో అని వదిలేసి వెల్లిపోయావా...
నిన్ను చూడాలని ఉందిరా,, ఇంకెప్పుడు అనను నీ గోల ఆపమని....

No comments:
Post a Comment